ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఏప్రిల్ 5 -- ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను ప్రకటించింది. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. మొత్తం 2,168 అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థి సాధించిన మార్కులు కాకాండా. కేవలం హాల్ టికెట్ నెంబర్లను మాత్రమే వెబ్ సైట్ లో ఉంచారు.
899 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.మొత్తం 79,451 మంది పరీక్ష రాయగా.. 2,168 అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఎంపికైన వారందరికీ ధృవపత్రాల పరిశీలన తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. దీంతో హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.