భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 23న ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.
పరీక్షలు రాసే అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-2 నోటిఫికేషన్లో ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ల అంశాన్ని సవాల్ చేస్తూ.. పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు లైన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.