భారతదేశం, ఫిబ్రవరి 23 -- APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 ప్రాథమిక కీని విడుదల చేసింది. ప్రశ్నలు, ప్రాథమిక 'కీ' పై అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో 86,459 మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 92శాతం మంది మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా పరీక్ష నిర్వహణకే ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది. ఆదివారం యథావిధిగా పరీక్ష నిర్వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.