భారతదేశం, మార్చి 12 -- APPSC Departmental: ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సన్నద్ధం అయింది. మేరకు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు విధించింది. డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
ఏపీపీఎస్సీ దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తును అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in లో దాఖలు చేయాలి. ఫీజు చెల్లించడానికి గడువు ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 11ః59 వరకు ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ సెక్రటరీ ఐ.ఎన్ మూర్తి తెలిపారు.
1. దరఖాస్తుదారులు ప్రాథమికంగా వన్ టైమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.