భారతదేశం, ఏప్రిల్ 8 -- తెలుగు అంథాలజీ మూవీ మూడో కన్ను థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయల రెంట్‌తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మూడో కన్ను మూవీలో సాయికుమార్, శశిధర్, మాధవీలత, నిరోషా, దేవీప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. ఈ అంథాలజీ మూవీకి మావిటి సాయిసురేంద్రబాబు, డాక్టర్ కృష్ణమోహన్, బ్రహ్మయ్య ఆచార్య, రాంబాబు దర్శకత్వం వహించారు.
నాలుగు కథలతో హైపర్ లింక్ అనే స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మూడో కన్ను మూవీ తెరకెక్కింది. గత ఏడాది జనవరిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. కానీ కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని దక్కించుకోలే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.