భారతదేశం, మార్చి 22 -- Anthology OTT: మలయాళంలో డిఫరెంట్ కాన్పెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్. సూక్ష్మదర్శిని, పొన్మాన్ బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఓ ఆంథాలజీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
మధురం జీవామృతబిందు టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ ఆంథాలజీ మూవీ టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు రెండు రోజుల్లో వన్ మిలియన్‌కుపైగా వ్యూస్ వచ్చాయి. కోరిక, ఇష్టం, సంతోషం లాంటి భావాలను ఈ ఆంథాలజీ మూవీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
టీజర్లో సినిమాలపై ఇష్టం ఉన్న లవర్‌బాయ్ పాత్రలో బాసిల్ జోసెఫ్ కనిపించాడు. టీజర్ బీజీఎమ్ మెలోడీయస్‌గా సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.