Hyderabad, మార్చి 1 -- Anasuya Bharadwaj Nagabandham Look Released: యంగ్ హీరో విరాట్ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ 'నాగబంధం'. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్ స్కేల్లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన నాగబంధం ఫస్ట్ లుక్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
నాగబంధం సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్లో పాల్గొంటున్న యాంకర్ అనసూయ సెట్స్ నుంచి ఓ ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్‌లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ పెంచింది. అలాగే తెల్ల చీరలో ఎంతో అందంగా కనిపించింది అనసూయ భరద్వాజ్.
'ది సీక్రెట్ ట్రెజర్' అనే ట్యాగ్‌లైన్‌తో 'నాగబంధం' ఒక ఎపిక్ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా కథ, స్క్రీన్‌ప్లే రె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.