Hyderabad, మార్చి 1 -- Anasuya Bharadwaj Nagabandham Look Released: యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ హైలీ యాంటిసిపేటెడ్‌ పాన్‌-ఇండియా మూవీ 'నాగబంధం'. ప్యాషనేట్‌ ఫిల్మ్‌ మేకర్‌ అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజైన నాగబంధం ఫస్ట్‌ లుక్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేసింది.

నాగబంధం సినిమాలో వెర్సటైల్ యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న యాంకర్ అనసూయ సెట్స్ నుంచి ఓ ఫోటో షేర్ చేశారు. రాయల్ లుక్‌లో కనిపిస్తున్న చేతులుని ప్రజెంట్ చేసే ఈ ఫోటో చాలా క్యురియాసిటీ పెంచింది. అలాగే తెల్ల చీరలో ఎంతో అందంగా కనిపించింది అనసూయ భరద్వాజ్.

'ది సీక్రెట్‌ ట్రెజర్‌' అనే ట్యాగ్‌లైన్‌తో 'నాగబంధం' ఒక ఎపిక్‌ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్‌ నామా కథ, స్క్రీన్‌ప్లే రె...