భారతదేశం, మార్చి 17 -- అనకాపల్లిలో ఘోర ప్రమాదం తప్పింది. విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను.. ఆదివారం రాత్రి క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సెఫ్టీ గడ్డర్ కొద్దిమేర దెబ్బతినడంతో బ్రిడ్జి కుంగింది. రైల్వే ట్రాకులు పక్కకి జరిగాయి. అదే సమయంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వచ్చింది. ట్రాక్ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైలట్.. వెంటనే రైలును నిలిపివేశారు. రైల్వే అధికారులకు సమాచారం అందించారు.
రైల్వే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విశాఖపట్నం- విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ఎనిమిది రైళ్లను నిలిపివేశారు. కశింకోట వద్ద గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. ఎలమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.