భారతదేశం, ఏప్రిల్ 14 -- Amaravati Expansion: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర పరిధిని లక్ష ఎకరాలకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం రైతులుే భూసమీకరణ ద్వారా ఇచ్చిన 34వేల ఎకరాల భూమితో పాటు ప్రభుత్వ భూములు కలిపి అమరావతిలో 53వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉండగా మరో 44వేల ఎకరానలు భూ సమీకరణలో సేకరించాలని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి కోసం 44,676 ఎకరాల భూమిని సమీకరణలో సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014-19 మధ్య కాలంలో 29 గ్రామాల్లో 34వేల ఎకరాలను రాజధాని కోసం సేకరించారు. ఈ భూమిలో తొలి దశలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. రాజధాని విస్తరణ, భవిష్యత్తు అవసరాల కోసం అమరావతిలో మరో 44వేల ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తుళ్లూరు,అమరావతి,తాడికొండ,మంగళగిరి మండలాలోని గ్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.