భారతదేశం, ఫిబ్రవరి 1 -- పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కేసును ఎదుర్కొంటున్నారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఓ రోజు జైలులో ఉన్న అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. ఇటీవలే రెగ్యులర్ బెయిల్ రాగా.. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. అయితే, ఈ తొక్కిసలాట తర్వాత ఏ ఈవెంట్లోనూ అల్లు అర్జున్ పాల్గొనలేదు. అయితే, ఇప్పుడు ఆ ఘటన అనంతరం తొలిసారి మూవీ ఈవెంట్‌కు వస్తున్నారు బన్నీ. తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు.
తంజేల్ జాతర పేరుతో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 1) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. తండేల్ రాజు కోసం పుష్ప రాజ్ వస్తున్నాడంటూ అల్లు అర్జున్ చీఫ్ గె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.