Hyderabad, ఏప్రిల్ 8 -- Akhil Akkineni Lenin: టాలీవుడ్ స్టార్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండేళ్ల కిందట ఏజెంట్ మూవీతో బొక్కబోర్లా పడిన అతడు.. ఇప్పుడు లెనిన్ (Lenin)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమాకు లెనిన్ అనే టైటిల్ పెట్టారు. మురళీ కిశోర్ అబ్బూరు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ ద్వారా అతడు పాపులర్ అయ్యాడు.
అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో కూడా అదిరిపోయేలా ఉంది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరో లెవెల్ అని చెప్పొచ్చు. అఖిల్ పూర్తిగా రగ్గ్డ్ లుక్ లో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.