భారతదేశం, ఏప్రిల్ 19 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో జోష్ మీద ఉన్నారు. ఈ ఏడాది డాకు మహరాజ్ చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్ సాధించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలయ్య. 2021లో వీరి కాంబినేషన్లో వచ్చిన అఖండ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పటికే బాలకృష్ణ కెరీరో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2 చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ భారీ రేటు చెబుతున్నారని సమాచారం. ఆ వివరాలు ఇవే..
అఖండ 2 చిత్రానికి మంచి హైప్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్‌ను కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో సంప్రదించాయని తెలుస్తోంది. మేజర్ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లు చర్చలు కూడా జరిపాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.