ఆంధ్రప్రదేశ్, ఫిబ్రవరి 26 -- ఆలిండియా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), మంగళగిరిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు మార్చి 4న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 2 లోగా సీవీని మెయిల్ చేయాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ మెంటర్ హెల్త్ సర్వే ప్రాజెక్టు స్టాప్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అయితే ఎన్ఎంహెచ్ఎస్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ పోస్టులకు ఎంపికైన వారు ఆరు నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉంటారు. అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక అయిన వారు 11 నెలల పాటు ఒప్పందం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.