భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఆహా ఓటీటీ దూకుడుగా సినిమాలకు తీసుకొస్తోంది. వరుసగా కొత్త కంటెంట్ తీసుకొస్తోంది. గత నెల జనవరిలో ఆహా ఓటీటీలో ఎనిమిది ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. వివిధ జానర్లలో ఈ సినిమాలు ఉన్నాయి. ఇందులో మూడు చిత్రాలు నేరుగా ఆహాలోనే స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చాయి. జనవరిలో ఆహాలోకి అడుగుపెట్టిన 8 సినిమాలు ఏవంటే..
రజాకార్ చిత్రం జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. గతేడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు 10 నెలల తర్వాత ఆహాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హిస్టారికల్ యాక్ష్ మూవీలో బాబీ సింహా, రాజ్ అర్జున్, అనసూయ, మార్కండ్ దేశ్పాండే కీలకపాత్ర పోషించగా.. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ 'లవ్ రెడ్డి' జనవరి 3వ తేదీన ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అంజన్ రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.