భారతదేశం, ఫిబ్రవరి 17 -- మరో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హౌమ్టౌన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్‌సిరీస్‌లో సీనియర్ యాక్టర్లు రాజీవ్ కనకాల, ఝాన్సీ తో పాటు ప్రజ్వల్ యాద్మా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు.
మధ్య తరగతి కుటుంబం అనుబంధాలు అప్యాయతలకు ప్రాముఖ్యతనిస్తూ హోమ్టౌన్ వెబ్‌సిరీస్ రూపొందుతోన్నట్లు సమాచారం. హౌమ్టౌన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్‌చేస్తామని ఆహా ఓటీటీ ప్రకటించింది. మార్చి నెలాఖరున లేదా ఏప్రిల్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీతో పాటు ప్రజ్వల్ యాద్మా కాంబినేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.