Hyderabad, జనవరి 31 -- Jiiva Arjun Sarja Rashi Khanna Aghathiyaa Postponed: తమిళంలో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకన్నారు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, జీవా. వీరిద్దరు కలిసి నటించిన సినిమా అఘాతియా. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.
గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి ఫాంటసీ హారర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్గా విడుదలైన సెకెండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. 'నేలమ్మ తల్లి' అంటూ సాగే ఈ పాట అర్జున్ క్యారెక్టర్‌ను హైలెట్ చేసింది.
జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.