భారతదేశం, ఏప్రిల్ 10 -- మలయాళం అడ్వెంచర్ హారర్ మూవీ బియాండ్ ది సెవన్ సీస్ థియేటర్లలో రిలీజైన మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. 99 రూపాయల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు. కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ మూవీ చూడొచ్చు.
బియాండ్ ది సెవన్ సీస్ మూవీకి ప్రతీష్ ఉత్తమన్, స్మిటీ టైటస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అథిరా పటేల్, ప్రశాంతి నాయర్, గౌరి గోపన్ కీలక పాత్రలు పోషించారు. 2022లో ఈ మలయాళం మూవీ థియేటర్లలో రిలీజైంది. విజువల్స్ బాగున్నా తాము అనుకున్న పాయింట్‌ను తెరపై ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకద్వయం తడబడిపోయారు. థియేటర్లలో బియాండ్ ది సెవన్ సీన్ డిజాస్టర్‌గా నిలిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.