భారతదేశం, మార్చి 26 -- పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన బాలీవుడ్ మూవీ దేవా థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
దేవా మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. మలయాళంలో విజయవంతమైన ముంబై పోలీస్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
షాహిద్ కపూర్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వచ్చినా క్లైమాక్స్‌తో పాటు స్క్రీన్‌ప్లే విషయంలో దారుణంగా విమర్శలొచ్చాయి. దాదాపు 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 60 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్, విశాల్ మిశ్రా మ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.