భారతదేశం, మార్చి 2 -- తెలుగు బయోపిక్ మూవీ జితేందర్ రెడ్డి ఓటీటీలోకి వస్తోంది. యాక్షన్ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమామార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రాకేష్ వర్రే, రియాసుమన్ హీరోహీరోయిన్లు నటించారు. విరించి వర్మ దర్శకత్వం వహించాడు.
జగిత్యాలకు చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ విరించి వర్మ ఈ సినిమాను రూపొందించాడు. జితేందర్రెడ్డిని నక్సలైట్లు ఎందుకు చంపారు? 1980-90 దశకంలో తెలంగాణ లో నెలకొన్న సామాజిక అసమానతలపై అతడు ఎలాంటి పోరాటం చేశాడు అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. జితేందర్ రెడ్డి మూవీలో ఆనాటి రాజకీయ అంశాలను టచ్ చేయడమే కాకుండా ఎన్టీఆర్, వాజ్పేయి లాంటి నాయకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రస్తావించారు.
గత ఏడాది నవంబర్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.