భారతదేశం, జనవరి 27 -- Aadhaar Bank Account Link : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయి. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. బ్యాంకు లావాదేవీల భద్రత, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోసం ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ ఉపయోగపడుతుంది.
సంక్షేమ పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్, స్కాలర్షిప్లు, పెన్షన్లతో సహా అనేక ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి. మీ మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా లింకింగ్ కు ఆన్లైన్లో తనిఖీ చేసుకోవచ్చు.
మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయ్యిందో ఉడాయ్(UIDAI) వెబ్ సైట్ లేదా మై ఆధార్ మొబైల్ యాప్ లేదా యూఎస్ఎస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.