భారతదేశం, ఏప్రిల్ 8 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసింది. పుష్ప 2 భారీ సక్సస్ తర్వాత ఆయన నెక్స్ట్ చిత్రంపై అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా(AA22 x A6)పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ 43వ పుట్టిన రోజు సందర్భంగా ఈ అదిరే అప్డేట్ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ స్పెషల్ వీడియో తీసుకొచ్చింది.
అల్లు అర్జున్ - అట్లీ సినిమా అనౌన్స్మెంట్ కోసం ఓ స్పెషల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. అమెరికా లాస్ ఏంజిల్స్ సిటీలోని ప్రముఖ లోలా వీఎఫ్ఎక్స్ సంస్థ కార్యాలయంలో ఈ వీడియోను మూవీ టీమ్ షూట్ చేసింది. అల్లు అర్జున్, అట్లీ ఈ స్టూడియోలోకి వెళ్లి టెక్నిషియన్లతో మాట్లాడారు. స్టూడియోలోని వాటిని, వీఎఫ్ఎక్స్ పనులను పరిశీలించారు. అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.