భారతదేశం, ఫిబ్రవరి 20 -- సాధారణంగా 80 ఏళ్లు దాటాయంటే చాలు.. చాలామంది విశ్రాంతి తీసుకోవాలని భావిస్తారు. కదలడమే కష్టమనుకునే ఆ వయసులో, అమెరికాకు చెందిన జిమ్ ఆరింగ్టన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. కాలిఫోర్నియాకు చెందిన ఈ 93 ఏళ్ల 'ముత్తాత కేవలం యాక్టివ్‌గా ఉండటమే కాదు, ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికీ వారానికి మూడు సార్లు జిమ్‌లో చెమటోడుస్తూ యువతకు సవాల్ విసురుతున్నారు. అయితే, తన ఈ సుదీర్ఘ ఫిట్నెస్ ప్రయాణం వెనుక జిమ్ కష్టంతో పాటు ఒక తెలివైన 'డైట్ ప్లాన్' కూడా ఉంది.
దశాబ్దాల పాటు జిమ్ పాతకాలపు బాడీబిల్డింగ్ సూత్రాలనే పాటించారు. అంటే భారీగా బరువులు ఎత్తడం, కండరాల కోసం పాలు, మాంసం వంటి ప్రోటీన్ ఆహారాన్ని అధికంగా తీసుకోవడం. అయితే, 90 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టాక తన శరీరంలో వస్తున్న మార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.