భారతదేశం, జూలై 20 -- కైనెటిక్ హోండా.. 90వ దశకంలో పుట్టిన వారికి ఇదొక ఎమోషన్! ఆ కాలంలో పిల్లలు.. వారి తల్లిదండ్రుల దగ్గర ఈ స్కూటర్ని చూసి, కాస్త పెద్దైన తర్వాత దానిని రైడ్ చేసి ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల కైనెటిక్ హోండా డీఎక్స్ స్కూటర్ అనంతర కాలంలో కనుమరుగైపోయింది. అయితే, ఈ మోడల్ ఇప్పుడు మళ్లీ భారత రోడ్లపై తిరిగే అవకాశం కనిపిస్తోంది. కైనెటిక్ హోండా డీఎక్స్ స్కూటర్‌కి ఈవీ టచ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కైనెటిక్ గ్రూప్ నుంచి డిజైన్‌కి సంబంధించి ఇటీవలే పేటెంట్ ఫైల్ అయ్యింది. అండ్ భారత రోడ్లపై ఈ మోడల్ టెస్ట్ డ్రైవ్ కూడా జరుగుతోంది!
భారతదేశంలోని కైనెటిక్ ఇంజనీరింగ్, జపాన్‌కు చెందిన హోండా మోటార్ కంపెనీల సహకారంతో 1984 నుంచి 2007 వరకు కైనెటిక్ హోండా డీఎక్స్ స్కూటర్ ఉత్పత్తి జరిగింది. హోండా ఎన్.హెచ్. సిరీస్ స్కూటర్ల ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.