భారతదేశం, ఫిబ్రవరి 10 -- లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. తాజాగా ఈ కమిషన్ తన అధికారిక వెబ్సైట్ 8cpc.gov.in ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం నేరుగా స్టేక్హోల్డర్లు, ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది.
నవంబర్ 3, 2025న ఆర్థిక శాఖ ఈ 8వ వేతన సంఘాన్ని అధికారికంగా నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ ఉద్యోగులు సైతం జీతాలు, పెన్షన్లపై తమ అభిప్రాయాలను వినిపించేందుకు అవకాశం లభించడం విశేషం.
ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంచింది. కింది జాబితాలో ఉన్నవారు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) సిబ్బంది.
పెన్షనర్లు, రిటైర్డ్ ఉద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.