భారతదేశం, మార్చి 7 -- డీఏ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఇప్పుడు 8వ పే కమిషన్‌పై పడింది. ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల పెన్షన్లను రివ్యూ చేసేందుకు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2025 జనవరిలో కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీ.. తన సిఫార్సులను వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. వీటి మధ్య కొన్ని నివేదికలపు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న అలొవెన్స్లలో కొన్ని తగ్గే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి.
8వ పే కమిషన్ చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యుల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభ్యులు ఉద్యోగుల వేతనాలు, అలొవెన్స్లు, పెన్షన్లపై నివేదికలు రూపొందిస్తారు.
8వ వేతన సంఘం ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతల సవరణ, పెన్షన్‌పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.