భారతదేశం, ఆగస్టు 30 -- ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ ఒక విప్లవాత్మకమైన కొత్త కాన్సెప్ట్ ఫోన్ని ప్రదర్శించింది. ఈ స్మార్ట్ఫోన్ ఏకంగా 15000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఇది స్మార్ట్ఫోన్ బ్యాటరీ టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు అని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే కంపెనీ 10000ఎంఏహెచ్ బ్యాటరీతో కూడిన కాన్సెప్ట్ ఫోన్ను కూడా ప్రదర్శించింది!
ఈ మధ్య కాలంలో భారత మార్కెట్లో 7000ఎంఏహెచ్ బ్యాటరీ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఫోన్లు చాలా వచ్చాయి. కొన్ని బ్రాండ్లు 8000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లీకులు కూడా సూచిస్తున్నాయి. లీక్ల ప్రకారం.. రియల్మీ కూడా తన 10000ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్ను భారత్లో విడుదల చేయాలని చూస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
10000ఎంఏహెచ్ బ్యాటరీ ఫో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.