భారతదేశం, సెప్టెంబర్ 2 -- రియల్మీ భారత్‌లో కొత్త మిడ్-రేంజ్ ఫోన్ రియల్మీ 15టీని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 7000ఎంఏహెచ్ బ్యాటరీ, అమోలెడ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. ఇది మార్కెట్లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ5, ఐక్యూ నియో 10ఆర్, ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో వంటి ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేద్దాము..
రియల్మీ 15టీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ నేటి నుంచే ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 6 నుంచి రియల్మీ వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
లాంచ్ ఆఫర్లలో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 4,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ (12GB వేరియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.