భారతదేశం, జూలై 2 -- బరువు తగ్గడం అనేది చాలామందికి పెద్ద సవాలు. జిమ్‌కు వెళ్లి చెమటోడ్చినా, కఠినమైన డైట్లు చేసినా అనుకున్న ఫలితాలు రావడం కష్టమే. అయితే, కొన్నిసార్లు మనం రోజూ తినే ఆహారపు అలవాట్లే బరువు తగ్గడంలో పెద్ద తేడాను చూపిస్తాయి. కేవలం 7 నెలల్లో ఏకంగా 35 కిలోల బరువు తగ్గిన నేహా అనే మహిళ, తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా మానుకోవాల్సిన 10 ఆహార పదార్థాల గురించి నేహా తన జూన్ 8 పోస్ట్‌లో వివరించారు. "మీరు బరువు తగ్గాలనుకుంటే, ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి లేదా వాటిని చాలా తక్కువగా తీసుకోవాలి" అని ఆమె క్యాప్షన్‌లో రాశారు. మరి నేహా వద్దు అనుకున్న ఆ 10 ఆహారాలేంటో చూద్దామా..
1. గ్రానోలా (Granola): ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రచారంలో ఉంది. కానీ ఇందులో చక్కెర, అనారోగ్యకరమైన నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.