భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, వయసు పెరుగుతున్నా తరగని ఉత్సాహంతో దూసుకుపోతున్న ఎవర్ గ్రీన్ హీరో అనిల్ కపూర్. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు. ఈ వయసులోనూ యువ హీరోలకు పోటీనిచ్చేలా ఆయన ప్రదర్శించే ఎనర్జీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.
ఇంటర్వ్యూలలో కానీ, బహిరంగ వేదికలపై కానీ అనిల్ కపూర్ కనిపించారంటే అక్కడ సందడి వేరేలా ఉంటుంది. అయితే, తనలోని ఈ నిరంతర శక్తికి కారణం ఏంటో అనిల్ కపూర్ తాజాగా రివీల్ చేశారు.
ఇటీవల 'స్క్రీన్' మ్యాగజైన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కపూర్‌ను మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. ఆయన ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు.
"నాలోని ఈ ఎనర్జీకి నా 'అభద్రతా భావం' (Insecurity) కూడా ఒక కారణమని నేను భావిస్తాను. నాకు ఎప్పుడూ పని చేయాలనే తపన ఉంటుంది. నేను ఫిట్‌గా ఉంటూ, ఉత్సాహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.