భారతదేశం, జూలై 13 -- వివో కంపెనీ జులై 14, సోమవారం భారతదేశంలో ఎక్స్ ఫోల్డ్ 5, ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త ఫోల్డెబుల్ ఫోన్ శాంసంగ్, మోటరోలా గ్యాడ్జెట్స్‌కి నేరుగా పోటీ ఇవ్వనుండగా, ఎక్స్200 ఎఫ్ఈ మోడల్ ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ 13ఎస్‌కు గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డివైజ్‌లపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
వివో ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ 6.31-ఇంచ్ డిస్ప్లేతో రానున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇది 8 ఎంఎం కంటే తక్కువ మందంతో ఉండనుంది. ఈ ఫోన్లో రెండు 50ఎంపీ జైస్ బ్రాండెడ్ లెన్స్‌లు, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయని కూడా ఖరారు చేశారు. అయితే, ఈ లెన్స్‌ల కోసం వివో ఏ సెన్సార్‌ను ఉపయోగిస్తుందనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.
చిన్న డిజైన్ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ ట్రెండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.