భారతదేశం, సెప్టెంబర్ 29 -- భారతదేశంలో వివో సంస్థ త్వరలోనే తన కొత్త వీ సిరీస్ మోడల్ అయిన వివో వీ60ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. ఈ కొత్త మోడల్‌ను ఇతర వీ-సిరీస్ ఫోన్ల కంటే తక్కువ ధరకు, మరింత సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. టెక్ నిపుణులు దీని కీలక ఫీచర్లు, వివరాలను ముందుగానే లీక్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా పొరపాటున వివో వీ60ఈ 5జీ ధర, స్టోరేజ్ వేరియంట్లను వెల్లడించిందని రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ఏమేమి అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ స్క్రీన్షాట్లను పంచుకున్నారు. వాటి ప్రకారం వివో వీ60ఈ 5జీ మూడు స్టోరేజ్ మోడళ్లలో అందుబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.