భారతదేశం, జూన్ 16 -- ఐక్యూ సంస్థ నుంచి ఒక కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దాని పేరూ ఐక్యూ జెడ్10 లైట్. ఇదొక 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ జూన్ 18న ఇండియాలో లాంచ్ అవుతుందని ఐక్యూ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. లాంచ్ తర్వాత ఈ ఐక్యూ జెడ్10 లైట్.. ఇప్పటికే అందుబాటులో ఉన్న జెడ్10, జెడ్10ఎక్స్ మోడల్స్‌తో కూడిన జెడ్10 సిరీస్‌లో చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Z10 లైట్ 5Gలో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని, ఇది దాని విభాగంలోనే అతిపెద్దదని ఐక్యూ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కోసం ఒక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఇది ప్లాట్ఫామ్లో స్మార్ట్‌ఫోన్ లభ్యతను ధృవీకరిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 లోపు ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.