భారతదేశం, ఫిబ్రవరి 11 -- బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న భారీ ఒడిదుడుకుల తర్వాత బంగారం, వెండి ధరల మధ్య సమతుల్యత మారుతోంది. జనవరి చివరిలో 44 స్థాయికి పడిపోయిన 'గోల్డ్-సిల్వర్ రేషియో', ఇప్పుడు మళ్ళీ 61 మార్కును దాటింది. ఈ మార్పు ఇన్వెస్టర్లకు ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?
ఒక ఔన్సు బంగారం కొనడానికి ఎన్ని ఔన్సుల వెండి అవసరమవుతుందో చెప్పేదే ఈ రేషియో. అంటే, బంగారం ధరను వెండి ధరతో భాగిస్తే (Divide) వచ్చే సంఖ్యే ఈ నిష్పత్తి. ఇది రెండు లోహాల మధ్య ఏది చౌకగా ఉంది, దేనికి డిమాండ్ ఎక్కువగా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఈ నిష్పత్తి పెరిగితే బంగారం ధర వెండి కంటే ఎక్కువగా పెరుగుతోందని లేదా వెండి ధర తగ్గుతోందని అర్థం.
జనవరి 2026 చివరలో వెండి ధరలు అసాధారణంగా పెరిగి, ఒక ఔన్సు 100 డాలర్ల మార్కును ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.