భారతదేశం, ఆగస్టు 31 -- ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫోన్‌ను బంపర్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 3 వరకు జరిగే ఈ బంపర్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ లాంచ్ ధర కంటే చౌకగా లభిస్తోంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
ఈ ఫోన్‌పై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో ఈ డివైజ్ రూ.15,950 వరకు చౌకగా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లో 2340x1080 పిక్సెల్ రిజల్యూషన్ తో 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.