భారతదేశం, ఏప్రిల్ 26 -- ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్వైపు భారతీయులు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫండ్స్ గురించి తెలుసుకుని, ఎనలైజ్ చేసి, ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు వాటి గత రాబడులను పరిశీలించి, అదే కేటగిరీలోని ఇతర పథకాలతో పోల్చడం మంచిది. ఇక్కడ, మేము రెండు ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ఫండ్స్‌కి సంబంధించిన గత రాబడుల గురించి మేము మీకు చెబుతాను. ఇవి ప్రారంభమైనప్పటి నుంచి ఐదు రెట్లు ఎక్కువ రిటర్నులు ఇచ్చాయి. ఆ ఫండ్స్ పేర్లు.. డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్.
డీఎస్పీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడాది క్రితం ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.