భారతదేశం, జూలై 1 -- వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (Welcure Drugs and Pharmaceuticals) షేరు ధర మంగళవారం ట్రేడింగ్ సెషన్లో 5 శాతం పెరిగి రూ. 14.28 వద్ద అప్పర్ సర్క్యూట్ని తాకింది. సుమారు రూ. 85.6 కోట్ల (ఒక్కోటి Rs.42.8 కోట్లు) విలువైన రెండు ఎక్స్పోర్ట్ సోర్సింగ్ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ ప్రకటించడంతో స్టాక్ ఇంతలా పెరిగింది.
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో రూ. 14.28 వద్ద ఉన్న వెల్క్యూర్ డ్రగ్స్ అండ్ ఫార్మా షేరు.. ఐదు రోజుల్లో 0.07శాతం పడింది. కానీ నెల రోజుల్లో 26.7శాతం పెరిగింది. ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఆరు నెలల్లో 28.7శాతం, ఏడాదిలో 184.46శాతం వృద్ధి చెందింది. కాగా ఐదేళ్లల్లో ఈ స్టాక్ ఏకంగా 1969.5శాతం వృద్ధి చెందింది. రూ. 0.69 నుంచి రూ. 14.28కి పెరిగింది.
వివిధ రకాల ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్స్ ఉత్పత్తి, మార్కెటిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.