Hyderabad, మే 19 -- తమిళంతోపాటు తెలుగు ప్రేక్షకుల కూడా దగ్గరైన నటుడు విశాల్. గత కొంత కాలంగా అతనికి సంబంధించిన అనారోగ్య వార్తలే తెరపైకి వస్తుండగా.. ఇప్పుడు అతడో 35 ఏళ్ల హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? పెళ్లి ఎప్పుడు జరగబోతోందన్న విశేషాలు చూడండి.
తమిళ నటుడు విశాల్ ఈ మధ్యే తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యాడు. త్వరలోనే తాను ఓ ఇంటివాడిని కాబోతున్నానని, అది కూడా లవ్ మ్యారేజీ అని అతడు చెప్పడం విశేషం. ఇక విశాల్ పెళ్లి చేసుకోనున్న హీరోయిన్ పేరు సాయి ధన్షిక.
నడిగర్ సంఘం (తమిళ సినిమా నటీనటుల సంఘం)లో సభ్యుడైన విశాల్.. గతంలో ఓసారి మాట్లాడుతూ తాను ఈ సంఘానికి చెందిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఇప్పుడీ భవనం పూర్తి కావస్తొండటంతో మరి పెళ్లి సంగతేంటని ఈ మధ్య మీడియా అతన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.