భారతదేశం, జూలై 14 -- భారత్ ఆటోమొబైల్ మార్కెట్లో 350 సీసీ సెగ్మెంట్ బైక్స్‌కి సూపర్ డిమాండ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా యువత ఇలాంటి బైక్స్‌ని ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్ సంస్థలు స్టైలిష్ డిజైన్‌తో పవర్ఫుల్ బైక్స్‌ని తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, హోండా సీబీ350లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మరి మీరు కొత్తగా ఒక బైక్ తీసుకోవాలని చూస్తుంటే, ఈ రెండింటిలో ఏది బెస్ట్? వీటి ధరలు, స్పెసిఫికేషన్స్‌ని పోల్చి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ. 1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 1.82 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మరోవైపు, హోండా సీబీ350 రెండు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.2 లక్షల (ఎక్స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.