భారతదేశం, డిసెంబర్ 2 -- తమ అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్‌ని ఆవిష్కరించింది శాంసంగ్. ఇది కంపెనీ రూపొందించిన 2 హింజ్, 3 ఇంటర్-కనెక్టెడ్ డిస్ప్లేలు కలిగిన మొట్టమొదటి పరికరం! ఈ లాంచ్‌తో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ సెగ్మెంట్లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఈ డివైస్ మడిచినప్పుడు జేబులో పెట్టుకోగలిగే ఫోన్‌గా ఉంటూనే, ఓపెన్ చేసినట్టు ట్యాబ్లెట్-సైజు ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 10 ఇంచ్ వైడ్‌స్క్రీన్ లేఅవుట్‌గా మారుతుంది! ఇది పని, వినోదం, మల్టీటాస్కింగ్ కోసం ట్యాబ్లెట్ లాంటి కాన్వాస్‌ను అందిస్తుంది.
మడిచినప్పుడు, రోజువారీ ఉపయోగం కోసం బయటి వైపున 6.5 ఇంచ్ కవర్ స్క్రీన్‌పై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.