భారతదేశం, జనవరి 9 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీలు తమ బేస్ వేరియంట్లలోనే ఇప్పుడు విలాసవంతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్ వేరియంట్లు ఇందుకు నిదర్శనం. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ మూడింటిలో ఏది వాల్యూ ఫర్ మనీ? ఇక్కడ తెలుసుకోండి..
టాటా సియెర్రా ఎస్యూవీ గత నవంబర్‌లో లాంచ్ అయ్యింది. దీని బేస్ వేరియంట్ పేరు స్మార్ట్+. ఈ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం. ఈ వేరియంట్ ఫీచర్లు..
ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్
ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్
లైట్ సేబర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, టెయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.