భారతదేశం, మే 30 -- మోహన్‌లాల్ కెరీర్లోనే దృశ్యం సినిమాకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఆ మూవీ ఇచ్చే థ్రిల్ అలాంటిలాంటిది కాదు. ఇప్పుడు దృశ్యం సినిమాలాంటి మరో సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ 'తుడరుమ్'. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి ప్రపంచ స్థాయిలో అదరగొట్టడమే కాకుండా కేరళ బక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టిన సినిమా తుడరుమ్. థియేటర్లలో అదరగొట్టిన ఈ మోహన్‌లాల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. మోహన్‌లాల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'తుడరుమ్' ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు (మే 30) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. పెద్దగా హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీంతో కలెక్షన్లు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.