భారతదేశం, డిసెంబర్ 17 -- వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ ఇద్దరు కుర్రాళ్లు నిరూపిస్తున్నారు. 22 ఏళ్ల కైవల్య వోహ్రా, 23 ఏళ్ల అదిత్ పాలిచా నేడు భారతదేశపు అత్యంత శక్తివంతమైన యువ పారిశ్రామికవేత్తలుగా అవతరించారు. వీరు స్థాపించిన క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'జెప్టో' (Zepto) విలువ అక్షరాలా Rs.52,400 కోట్లు (సుమారు 7 బిలియన్ డాలర్లు).
బుధవారం విడుదలైన 'IDFC ఫస్ట్ ప్రైవేట్ & హురున్ ఇండియా టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2025' నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఈ ఇద్దరి ప్రయాణం సినిమాని తలపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సీటు వచ్చినా, దాన్ని వదిలేసి సొంతంగా ఏదైనా సాధించాలనే పట్టుదలతో భారత్ వచ్చారు.
కైవల్య వోహ్రా (22): హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఇతని నికర ఆస్తి విలువ R...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.