భారతదేశం, ఫిబ్రవరి 8 -- అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. చాలా ముందుగానే అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఇది. కింగ్ నాగార్జున 2027 సంక్రాంతి రేసులో నిలుస్తున్నాడు. అతని సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని అన్నపూర్ణ స్టూడియోస్ ఇవాళ (ఫిబ్రవరి 8) సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.
''వాసివాడి తస్సాదియ్యా. వచ్చే జనవరి 15, 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి'' అని ఎక్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పోస్టు చేసింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ మూవీ ఏంటీ? ఎవరు డైరెక్టర్ అనే విషయాలను మాత్రం ప్రకటించలేదు.
అన్నపూర్ణ స్టూడియోస్ అనౌన్స్ మెంట్ బట్టి చూస్తే సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ పార్ట్ 3 గా నాగార్జున రాబోయే మూవీ తెరకెక్కనుందనే కామెంట్లు వస్తున్నాయి. ఎందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.