భారతదేశం, జూన్ 30 -- స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ కొత్తగా టోర్నాడో హెల్మెట్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ హెల్మెట్లను భారతీయ (ISI), అంతర్జాతీయ (DOT) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా తయారు చేయడం జరిగింి. సాధారణ కమ్యూటర్ హెల్మెట్ల విభాగంలోకి వచ్చే ఈ టోర్నాడో హెల్మెట్ ధర రూ. 1,959 మాత్రమే! ఈ నేపథ్యంలో ఈ హెల్మెట్స్ గురించి ఇక్కడ తెలుసుకోందాము..
వివిధ సైజుల్లో లభ్యత: టోర్నాడో హెల్మెట్ నాలుగు విభిన్న సైజుల్లో అందుబాటులో ఉంది. అవి.. ఎస్ (560ఎంఎం), ఎం (580ఎంఎం), ఎల్ (600ఎంఎం), ఎక్స్ఎల్ (620ఎంఎం). ఇది వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా రూపొందించడం జరిగింది.
మైక్రో-మెట్రిక్ బకిల్: ఈ హెల్మెట్‌లో యూరోపియన్ ఫాస్టెనింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండే మైక్రో-మెట్రిక్ బకిల్ ఉపయోగించడం జరిగింది. ఇది ఇప్పుడు మిడ్ లెవల్ హెల్మెట్లలో సాధార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.