భారతదేశం, జూలై 15 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు వరుసగా రెండో సెషన్లో కూడా లాభాల బాటలో పయనించాయి. మొత్తం మీద రెండు రోజుల్లో ఈ స్టాక్ 22శాతం వృద్ధిచెందింది. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 428 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించినప్పటికీ, ఈ జోరు కొనసాగడం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. మరి ఈ స్టాక్ పెరగడానికి కారణం ఏంటి? స్టాక్‌ని ఇప్పుడు కొనొచ్చా? ఓలా ఎలక్ట్రిక్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత? నిపుణులు ఏమంటున్నారంటే..
గత త్రైమాసికంతో పోలిస్తే నష్టాలు ఓలా ఎలక్ట్రిక్ తగ్గడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనితో పాటు ఆటో విభాగంలో మార్జిన్ల మెరుగుదల, జూన్‌లో ఎబిట్డా సానుకూలంగా మారడం వంటి అనేక ఆపరేటింగ్ పనితీరు అప్డేట్లు ఈ ద్విచక్ర విద్యుత్ కంపెనీ స్టాక్‌పై ఆసక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.