భారతదేశం, ఫిబ్రవరి 24 -- రాష్ట్రవ్యాప్తంగా 1900 ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)కి చెందిన దాదాపు 45,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద వైద్య సదుపాయాలను పొందుతున్నారని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. శాసనసభకు తెలియజేశారు.
ఆర్టీసీ డిస్పెన్సరీలు లేకపోవడం, ఈహెచ్ఎస్ కింద చికిత్స పొందడంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, వి.పార్థసారథి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఈహెచ్ఎస్ కింద సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులలో చికిత్స కోసం ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. అవసరమైన చోట అదనంగా రూ.2 లక్షలు మంజూరు చేసినట్టుగా మంత్రి అన్నారు.
ఆర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.