భారతదేశం, ఫిబ్రవరి 22 -- కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్, మార్కో, జీబ్రా సినిమాలకు ఇచ్చిన సంగీతం, బీజీఎమ్‌తో ఎంతగానో యావత్ సినీ ఆడియెన్స్‌ను మెప్పించారు రవి బస్రూర్.
తాజాగా రవి బస్రూర్ సంగీతం అందించిన తెలుగు యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా కల్ట్. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహించిన సినిమానే కల్ట్. తాజాగా ఫిబ్రవరి 21న కల్ట్ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్లో రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ హైలెట్‌గా నిలిచింది.
కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్లో రవి బస్రూర్‌కు రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా అందించాడు విశ్వక్ సేన్. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన సంఘనటలను, వేరే వ్యక్తి పేరును తాను పెట్టుకోవడంపై ఎమోషనల్‌గా చెప్పారు రవి బస్రూర్....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.