భారతదేశం, జనవరి 29 -- ఓ హిందీ టెలివిజన్ సీరియల్ తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇది ఇల్లీగల్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అందుకు కారణం 16 ఏళ్ల అమ్మాయితో ఇంటిమేట్ సీన్లు ఉండటమే. మైనర్ అమ్మాయి శృంగార సన్నివేశాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ టీవీ షో 'రిమ్జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్'. ఇది దంగల్ టీవీలో ప్రసారమవుతోంది.
దంగల్ టీవీలో టెలికాస్ట్ అవుతున్న 'రిమ్జిమ్ - చోటి ఉమర్ బడా సఫర్' షోలో 16 ఏళ్ల యషికా శర్మ, 24 ఏళ్ల హిమాన్షు అవస్థి నటిస్తున్నారు. ఇది ఒక టీనేజర్, అడల్డ్ మధ్య సంబంధం చుట్టూ సాగే కథతో నడుస్తున్న సీరియల్. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణమైంది. మైనర్ అమ్మాయి ఇంటిమేట్ సీన్లు టెలికాస్ట్ చేయడం ఇల్లీగల్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
దంగల్ టీవీలో బుధవారం (జనవరి 28) ప్రసారమైన ఎపిసోడ్లో ఈ ఇంటిమేట్ సీన్ ఉంది. ఈ సన్నివేశంలో రిమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.