భారతదేశం, ఫిబ్రవరి 8 -- భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతి పెద్దది. ఏడాదికి వందల సంఖ్యలో సినిమాలు ఇక్కడ నిర్మితమవుతాయి. కానీ, వసూళ్ల విషయానికి వస్తే మనం ఇంకా వెనుకబడే ఉన్నామన్నది చేదు నిజం. ఇదే విషయంపై బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా తన గళం విప్పారు. 'వెరైటీ ఇండియా' (Variety India)కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన భారతీయ సినిమా మార్కెట్ పరిధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో థియేటర్ల కొరత తీవ్రంగా ఉందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. "ప్రస్తుతం మన దేశంలో కేవలం 9,000 స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. అదే చైనాలో దాదాపు ఒక లక్ష స్క్రీన్స్ ఉన్నాయి. మనం వారితో పోల్చితే పదో వంతు కూడా లేము" అని అమీర్ ఖాన్ తెలిపారు.
"అందుకే చైనాలో ఒక పెద్ద సినిమా విడుదలైనప్పుడు కేవలం ఆ ఒక్క దేశంలోనే 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) వసూళ్లను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.